అక్షరం వాడుదాం…

కళలు కలలు అవుతున్న రోజులు, యుద్ధం అనివార్యం అవుతున్న తీరు, మంచిని పంచుతున్నారు ముసుగులో ఉన్న దొరలు, కోపం విరక్తి విచ్చలవిడి తత్వం ఎలుతున్నాయి ప్రతి మనసుకి పాలకులు పదాలు... కవులను కధకులను కదిలిస్తే మాటలు దొర్లు.. ప్రశాంతత కోసం అక్షరాలను వాడడం అనివార్యం...